Home » Rains
ఏపీలో ఇప్పటికే వర్షాలు బాగా మొదలయ్యాయని, ఇసుక రీచుల్లోకి నీరు చేరుతోందని సీఎం జగన్ అన్నారు. దీంతో వారం రోజుల్లోగా స్టాక్ యార్డుల్లో కావాల్సిన ఇసుకను పెద్ద ఎత్తున నిల్వ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇసుక కొరత ఉందనే మాట నాకు వినిపి
కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణ, జిల్లాల్లో రాగల 36 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తా, రాయలసీమల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. రాయలసీమలో జూన్ 26న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి లోని �
దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటినుం�
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు
తెలుగు రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచాయి. వరి, మొక్కజొన్న, మామిడి, మిర్చి రైతులకు అపారనష్టాన్ని మిగిల్చాయి.
ఉపరితల ద్రోణి ఏర్పడిన నేపథ్యంలో రాగల మూడు రోజులు గ్రేటర్ హైదరాబాద్ లో అకడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
ఈశాన్యం, దక్షిణం వైపు నుంచి వీస్తున్న గాలుల వల్ల ఏర్పడిన కాన్‌ఫ్లంట్ జోన్ ప్రభావంతో గ్రేటర్‌లో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాన్‌ఫ్లంట్ జోన్ ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు ప్రా
తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలి గాలులకు వర్షం తోడైంది. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వాన కురిసింది. మంగళవారం(డిసెంబర్ 31,2019)
దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళ, బుధవారాల్లో వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ తెలిపింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్�
మంగళ, బుధ వారాల్లో తెలంగాణ రాష్ట్రంలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు చెప్పారు. దక్షిణ శ్రీలంక తీరం దగ్గరలోని హిందూ మహా సముద్రం నుంచి ఉత్తర తమిళనాడు తీరం దగ్గరలో ఉన్న నైరుతి బంగాళ�