Home » rajnath singh
జులై నెలలో మొదటి విడతలో భాగంగా ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుకున్న 5 రఫేల్ యుద్ధ విమానాలు గురువారం(సెప్టెంబర్-10,2020)అధికారికంగా వైమానిక దళంలోకి చేరనున్నాయి. సెప్టెంబర్ 10న హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఐదు రాఫెల్ జెట్�
భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాస్క్‌లో చైనా రక్షణ మంత్రి వెయ్ ఫెంఝె సమావేశమయ్యారు.. మే నెల ప్రారంభంలో తూర్పు లడఖ్ లో సరిహద్దుల్లో ఉద్రిక్తత పెరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య మొదటి ఉన్నత స్థాయి స�
సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల వేళ భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం(సెప్టెంబర్-2,2020) రష్యాకు వెళ్తున్నారు. మూడు రోజుల పాటు అయన రష్యాలో పర్యటిస్తారు. మాస్కోలో జరిగే షాంగై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రష్�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని రోడ్లను కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చూపించి మూసివేయటాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. ఆరోడ్లలో ఉన్న ఆంక్షలను ఎత్తవేసి ప్రజలందరికీ రాకపోకలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ కేంద్ర
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అతి పెద్ద ప్రకటన చేశారు. స్వావలంబన భారతదేశం ప్రచారానికి మద్దతుగా 101 వస్తువుల దిగుమతిపై ఆంక్షలను విధించినట్లు ప్రకటించారు. దిగుమతి నిషేధించిన 101 వస్తువుల జాబితాను రక్షణ మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది. స్వావల
రాజ్‌నాథ్ సింగ్ లద్ధాక్ పర్యటన విశేషాలు మీడియాలో వచ్చాయి . మీడియాలో కనిపించిన దృశ్యాలు సామాన్యులకు పెద్దగా అర్ధం కావు . కానీ , కొన్ని ఫోటోలు నిపుణులు పసిగట్టారు . అందులో కనిపించిన స్పెషల్ ఫోర్సెస్ ఆయుధాలు ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియద�
కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం(జులై-17,2020)లడఖ్ లో పర్యటించారు. చైనా సరిహద్దులో భారత సైనిక సేనల సన్నద్ధతను సమీక్షించేందుకు రాజ్‌నాథ్ సింగ్ లద్ధఖ్‌లో పర్యటిస్తున్నారు. చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు వారాల క్రితం ప్ర�
కరోనా పాజిటివ్ రోగులకు సేవలందించేందుకు DRDO ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1000 పడకల కోవిడ్ ఆస్పత్రిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదివారం మధ్యాహ్నం సందర్శించారు. వీరికి ఢిల్లీ సీఎం అరవ
అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఇవాళ(ఫిబ్రవరి 03,2020) జేఏసీ నేతలు, రైతులు పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు.