Home » Ram Charan
ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజయిన గ్లింప్స్ తో పెద్ది పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అప్పుడే హరిహర వీరమల్లు పార్ట్-2 గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కూడా హరిహర వీరమల్లు ట్రైలర్ చూసి ట్వీట్ చేసారు.
తాజాగా శిరీష్ మరోసారి క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు.
మేము చిరంజీవి, చరణ్, మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము అని శిరీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ మొత్తం ప్రక్రియలో అసలైన బాధితుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణే అని సామాజిక మాధ్యమాల్లో చాలా మంది అంటున్నారు.
నేడు నితిన్ తమ్ముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడారు.
నేడు హైదరాబాద్ లో మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు.
తాజాగా పెద్ది సినిమా ఓటీటీ డీల్ వైరల్ గా మారింది.
రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.