Home » Ram Charan
తాజాగా లండన్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్, చరణ్ పెంపుడు కుక్క రైమ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించగా మెగా ఫ్యామిలీ ఈ మైనపు విగ్రహంతో ఫొటోలు దిగారు.
రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా చరణ్ ఫ్యామిలీతో కలిసి లండన్ కి వెళ్లగా అక్కడ ఫ్యాన్స్ చరణ్ ని కలవడానికి ఆసక్తి చూపించారు.
ఈ మైనపు విగ్రహాన్ని సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియానికి తరలిస్తారు.
రామ్ చరణ్, చిరంజీవి ఫ్యామిలీలతో ప్రస్తుతం లండన్ లో ఉన్న సంగతి తెలిసిందే.
చిరంజీవి - రామ్ చరణ్ కంటే ముందే ఆచార్య టైటిల్ తో శ్రీకాంత్ ఓ సినిమా మొదలుపెట్టాడని తెలుసా?
రామ్ చరణ్ పెద్ది సినిమా షూట్ కు ఆల్మోస్ట్ 20 రోజులు బ్రేక్ తీసుకోబోతున్నాడట.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ దీనిపై మాట్లాడుతూ..
ఇప్పటికే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి వారి మైనపు విగ్రహాలను ఏర్పాటు చేశారు.
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాపై తమిళ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కామెంట్స్ చేసారు.
బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఉన్నా ఇటీవల సౌత్ స్టార్లే రూల్ చేస్తున్నారు.