-
Home » ramoji rao
ramoji rao
కబంధ హస్తాల నుంచి ఏపీ బయటపడ్డాకే మరణించారు.. రామోజీరావు గారి ఫోటో మా దేవుడి గదిలో ఉంటుంది..
విజయవాడలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో కీరవాణి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుకు నివాళులర్పించిన వైఎస్ షర్మిల
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం వారి కటుుంబ సభ్యులను పరామర్శించారు.
ఆయనే నా మార్గదర్శకుడు.. నాలాంటి యువతకు స్ఫూర్తి: నారా లోకేశ్
రామోజీరావు ఏ రంగంలో చేయి పెడితే ఆ రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దారని నారా లోకేశ్ అన్నారు
రామోజీరావు పార్థివదేహానికి ప్రముఖుల నివాళి
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు.
వ్యక్తి కాదు శక్తి...! ఇక సెలవంటూ నిష్క్రమించిన మేరుపర్వతం రామోజీరావు
తెలుగునాట తన వ్యాపారాలను నలుదిశలా విస్తరించిన రామోజీరావు సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా కీర్తి గడించారు. పద్మవిభూషణుడిగా ఓ చరిత్రను నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో 2 రోజులపాటు సంతాప దినాలు
జాతీయ పతాకాన్ని సగం వరకూ అవనతం చేయాలని పేర్కొన్నారు. అధికారికంగా ఏ వేడుకలూ నిర్వహించవద్దని..
రామోజీరావుని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు లేదు- పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన అన్నీ తట్టుకున్నారు. ప్రజలను చైతన్యవంతం చేశారు. ప్రజలకు అండగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి.
రామోజీరావు మృతికి టాలీవుడ్ నివాళి.. రేపు సినిమా షూటింగ్లు నిలిపివేయాలని నిర్ణయం
సినిమా షూటింగ్లను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.
అక్షర యోధుడు రామోజీరావు ఇక లేరు
అక్షర యోధుడు రామోజీరావు ఇక లేరు
అతిథి పాత్రలో నటించిన రామోజీరావు.. ఏ మూవీనో తెలుసా..?
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఎంతో మందికి తెలుసు.