Home » Ranga Reddy
తమ కూతురిని ప్రేమిస్తున్నాడు అన్న కారణంతోనే సాయిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. శ్రీజ తల్లిదండ్రులు సహా కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ శివారులోని హయత్నగర్లోని ఎస్వీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ఇద్దరు గెలిచారు.
అనంతరం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు.
చాలా మంది ట్రాఫిక్రూల్స్ ఉల్లంఘిస్తూ చలాన్లు కూడా కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నారు.
సూపర్స్టార్ మహేశ్బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది.
దాన్ని నమ్మి తాము మోసపోయినట్లు ఓ వైద్యురాలు, మరో వ్యక్తి కేసు వేశారు.
హ్యాపీగా బిర్యానీ తిందామని పోతే.. ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ఆసుపత్రి ఖర్చులు లక్ష రూపాయలు అయ్యాయి.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లిలోని పిస్తా హౌజ్ లో ఓ రౌడీ గ్యాంగ్ బీభత్సం సృష్టించింది.
ఆ గ్యాంగ్ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మొత్తం 15మంది చొరబడి హోటల్ లో వీరంగం చేశారు.
Hyderabad Pharma City : హైదరాబాద్ ఫార్మా పరిశ్రమ వర్గాల్లో హాట్ డిబేట్