Home » Rasi Phalalu
Kubera Rajayoga: కుబేర రాజయోగం అనేది జ్యోతిష్యంలో అత్యంత శక్తివంతమైన, అదృష్టకరమైన రాజయోగాలలో ఒకటి. ఇది సంపద, భోగవిలాసాలు, అధికారం, ప్రాముఖ్యత తీసుకొచ్చే యోగంగా భావించబడుతుంది.
స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి సమయం. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోండి.
రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు బెడిసికొడతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. హనుమాన్ చాలీసా పఠించండి.
శుభఫలితాలు కలుగుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు. ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంది.
సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చాలా రోజులుగా వెంటాడుతున్న సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రామనామం స్మరించండి.
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు. చిన్న నాటి మిత్రులను కలుసుకుంటారు.
Horoscope Today : ఈ రోజు దాదాపు అన్ని రాశుల వారికీ అనుకూల ఫలితాలు తారసిల్లుతాయి. చాలాకాలంగా ఇబ్బందిపెడుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు అందుతుంది. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి.
ఈ రోజు అదృష్టం తలుపు తడుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. కీలక విషయాల్లో చాకచక్యంగా వ్యవహరిస్తారు. భూ లావాదేవీల్లో