Home » ration rice
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఒకేసారి జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన ఉచిత బియ్యం కోటా పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
ప్రతి నెల 1.75 లక్షల టన్నుల బియ్యం అవసరం. ఈ లెక్కన 3 నెలలకు సుమారు 5.25 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయి.
ఇటువంటి పనులకు పాల్పడుతున్న వారిలో దళారులుగా ఉన్నవారిలో అత్యధికులు రౌడీషీటర్లే.
గోడౌన్ గేట్లకు తాళం వేసి ఉండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
ఈ కేసు విచారణపై ఎవరికీ అపోహలు అవసరం లేదని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ వెల్లడించారు.
మహారాష్ట్రలో దావూద్ ఇబ్రహీం లాంటి ముఠాలు ప్రజల్ని బెదిరించి, భయపెట్టి ఆస్తులు రాయించుకుంటే వాటిని సీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి.
అక్కడ స్మగ్లింగ్ డెన్ గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి, ప్రజలకు నష్టం కలిగించే విధంగా వారు పరిపాలించిన విధానం అందరికీ తెలిసిందే.
కలెక్టర్ అయ్యుండీ రేషన్ బియ్యం సరఫరాలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? అనే చిన్న విషయం కూడా తెలీదా..?అరగంట టైమ్ ఇస్తున్నా.. తెలుసుకుని చెప్పండి అంటూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ పై మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్ అయ్యారు.
తమిళనాడు పీడీఎస్ బియ్యాన్ని ఏపీ రైస్ మాఫియా తరలిస్తోందంటూ లేఖ ద్వారా తెలిపారు చంద్రబాబు. ఏయే రూట్లలో రేషన్ రైస్ మాఫియా అక్రమంగా రైస్‌ను తరలిస్తోందనే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
రేషన్ డీలర్ సరఫరా చేసే బియ్యంలో కిలోకు వంద గ్రాముల వరకు ప్లాస్టిక్ రైస్ కలిసి ఉంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ బియ్యంతో చేసిన అన్నం తిన్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది.