Home » ravichandran ashwin
మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో మ్యాచ్ జరిగింది.
ఆస్ట్రేలియాతో ఆడనున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్రకటించింది.
ఆసియా కప్ 2023 ముగిసింది. టీమ్ఇండియా విజేతగా నిలిచింది. ఇక స్వదేశంలో అక్టోబర్ 5 నుంచి జరగనున్న వన్డే ప్రపంచకప్ (ODI World Cup) కోసం భారత జట్టు సిద్ధం కావాల్సి ఉంది.
ఆగస్టు 30 నుంచి ఆసియా కప్‌కు తెరలేవనుంది. ఈ క్రమంలో ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సోమవారం జట్టును ప్రకటించింది.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 421/5కి డిక్లేర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం..
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అదరగొడుతున్నాడు. మొదటి రోజు ఆటలో ఏకంగా 5 వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ పతనాన్ని శాసించాడు.
డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అరుదైన ఘనతను అందుకున్నాడు.
వెస్టిండీస్ పర్యటనలో టీమ్ఇండియా తొలి పోరుకు సిద్దమైంది. డొమినికా వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. మొదటి టెస్టు ముంగిట రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ను ఓ రికార్డు ఊరిస్తోంది.
వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జూలై 12 నుంచి ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli ) నెట్స్‌లో బౌలర్లను ఎదుర్కొంటూ విభిన్న షాట్లను ప్రయత్నిస్తున్నాడు.
గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పై టీమ్ఇండియా ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. గెలుపుకు కోహ్లి బాటలు వేసినా ఆఖరి బంతికి నరాలు తెగే ఉత్కంఠ మధ్య భారత్ కు విజయాన్ని అందించింది మాత్రం రవిచంద్రన�