Home » ravichandran ashwin
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో భారత్ నుంచి ఒక్క ఆటగాడు మాత్రమే టాప్-10లో స్థానం దక్కించుకోగా ఆస్ట్రేలియా బ్యాటర్లు తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్(WTC Final)లో వరుసగా రెండో సారి టీమ్ఇండియా(Team India)కు నిరాశే ఎదురైంది. తుది జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై అశ్విన్ స్పందించాడు.
ఐపీఎల్(IPL) ముగిసింది. విజేత ఎవరో తెలిసిపోయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ పై పడింది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) ముందు టీమ్ఇండియా(Team India)కు ఓ శుభవార్త అందింది. అదే సమయంలో మరో ఆటగాడు గాయపడడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ముందు టీమ్ఇండియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరుగా గాయపడుతున్నారు.
గత పదేళ్లుగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. అప్పటికీ ఇప్పటికీ నాకు నీపై ఏమాత్రం ప్రేమ తగ్గలేదు. రాబోయే రోజుల్లోనూ ఇలానే ఉంటుందని.. మనిద్దరం పెళ్లిచేసుకుందాం అని అశ్విన్ చెప్పినట్లు ప్రీతి వివరించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు కాదు ఏకంగా 20 మంది బ్యాటర్లను డకౌట్ చేసిన తొలి బౌలర్‌గా రికార్డులకు ఎక్కాడు రవిచంద్రన్ అశ్విన్.చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంబటి రాయుడుని ఔట్ చేయడం ద్వా�
Sourav Ganguly Praise Shubman Gill: శుభ్‌మాన్ గిల్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడాన్ని చూస్తున్నాను. గత ఆరు-ఏడు నెలలుగా గిల్ అద్భుతంగా ఆడాడు. భారత జట్టులో అతడు ఇప్పుడు శాశ్వత ఆటగాడు.
భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వర్తమాన అంశాలపై స్పందించడంతో పాటు తన సహచర ఆటగాళ్లను ఆటపట్టిస్తుంటాడు. తాజాగా నయా వాల్ పుజారాను అశ్విన్ ఆట పట్టించే ప్రయత్నం చేయగా ఇందుకు పుజారా కూడా అంతే ధీటుగా �
టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. తాజాగా, ఐసీసీ ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ను అశ్విన్ వెనక్కు నెట్టాడు. ఇటీవలే ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యా�