Home » recruitment
పదిహేడన్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్లను అగ్నిపథ్ స్కీంలో భాగంగా నియమిస్తారు. వీరి సర్వీసు నాలుగేళ్లు. అందులో ఆరు నెలలు శిక్షణ, మూడున్నరేళ్లు సర్వీసులో కొనసాగుతారు. 90 రోజుల్లో తొలి బ్యాచ్ నియామకం చేపట్టనున్నారు.
యువతకు అగ్నిపథ్ మేలు చేస్తుందని త్రివిధ దళాలు అంటున్నాయి. త్రివిధ దళాలు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నాయి. భారతీయ సైన్యానికి క్రమశిక్షణ తప్పనిసరి అనిల్ పురి అన్నారు.
అగ్నిపథ్ కింద రిక్రూట్ చేసుకున్న ‘అగ్నివీర్’లకు కేంద్ర పోలీసు బలగాల్లో 10% రిజర్వేషన్స్ అంటూ కేంద్ర హోమ్ శాఖ కీలక ప్రకటన చేసింది.
అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష , ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.
ఎంపికైన అభ్యర్ధులకు నెలకు వేతనంగా 15,000రూ నుండి 21,500రూ వరకు చెల్లిస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ, తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇంటర్యూను డిసెంబరు 16 నుంచి 22 తేది వరకు నిర్వహిస్తారు. సంబంధిత రాష్ట్రాల్లోని సి-డాక్ కేంద్రాలు ఇందుకు వేదికలు కానున్నాయి.
కౌన్సెలింగ్ అనంతరం 30 రోజులలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఆపై ఎలాంటి నియామకాలు ఉండవు. పోస్టుల వారీగా అభ్యర్థులకు కౌన్సెలింగ్ చేపడతారు.
అభ్యర్ధులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 20వ తేదిన ప్రారంభమౌతుంది.
ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్ధులు తమ ధరఖాస్తులను ఆన్ లైన్, ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తులకు చివరి తేది నవంబరు 14వ తేదిగా నిర్ణయించారు.