Home » recruitment
భారతీయ రైల్వేలోని వివిధ జోన్ల పరిధిలోని ఖాళీల సంఖ్యలను పరిశీలిస్తే గ్రూప్ ‘ఎ’ & ‘బి’లో 2070 పోస్టులు ఖాళీగా ఉండగా, లెవెల్-1 స్థానాలతో సహా గ్రూప్ ‘సి’లో దాదాపు 2,48,895 ఖాళీలు ఉన్నాయి. వివిధ స్థాయిలలోని ఖాళీలను భర్తీకి సమగ్ర రిక్రూట్మెంట్ విధానం అవ�
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్, ఐటీఐ, బీఎస్సీ, బీఏ, బీకామ్, బీబీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ, గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ ఉత్తీర్ణత కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 3 సంవత్సరాలు పని అనుభవం ఉం�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) లో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి.
ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.1.4 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
హెవీ వెహికల్ డ్రైవర్-ఎ 14 పోస్టులకు సంబంధించి పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అందులో కనీసం 3 సంవత్సరాలు హెవీ వెహికిల్ డ్రైవింగ్ అనుభవం ఉండాలి. నెలకు వేతనంగా రూ.19,900- రూ.63,200 చ�
వర్క్స్, మెకానికల్, డీజిల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, సిగ్నలింగ్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, ఇంజనీరింగ్‌లో డిప్లొమా, డిగ్రీ, మూడ
IBPS Clerk : డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అక్టోబర్ లో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 2వ వారంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని తెలియజేస్తారు. అర్హత సాధించిన వారికి రూరల్ బ్రాంచ్ లో నెలకు రూ.10,000 , అర్బన్ బ్రాంచ్ లో రూ.12,000 , మెట్రో బ్రాం
గురువారం సాయంత్రం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 783 పోస్టులు భర్తీ చేయనుంది ప్రభుత్వం. జనవరి 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందని టీఎస్పీఎస్సీ తెలిపింది.
తెలంగాణలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి తాజాగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 883 ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.