Home » Relationship
అసలు విషయం తెలిశాక వారి ఫ్యూజులు ఎగిరిపోయాయి. నిజం తెలుసుకున్న వరుడు బిత్తరపోయాడు.
ఒక మాట... అట... అంటూ షికారు చేస్తుంది. అదే రూమర్.. అంతే ఇక విధ్వంసం సృష్టిస్తుంది. బంధాల్ని తెంచేస్తుంది. వాటి బారిన పడిన వారు త్వరగా కోలుకోరు. అయితే వాటికి చెక్ పెట్టడానికి కొన్ని మార్గాలున్నాయి.
పెళ్లయ్యాక భార్యకి గతంలో ఓ లవ్ స్టోరి ఉంది.. ఇప్పటికీ ఆమె అతడిని కలుస్తోంది అంటే ఏ భర్తైనా ఊరుకుంటాడా? కానీ ఓ భర్త తన భార్యకు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేశాడు. బీహార్‌లో జరిగిన ఈ ఘటన వైరల్ అవుతోంది.
ప్రేమించిన పాపానికి ప్రియురాలిని దారుణంగా హతమార్చాడో వంచకుడు. కేబుల్ వైర్లతో కట్టేసి, కళ్లకు గంతలు కట్టి బ్రతికుండగానే ప్రియురాలిని పాతిపెట్టాడు. ఆస్ట్రేలియాలో ఇండియన్ నర్సింగ్ విద్యార్ధి హత్య కేసు సంచలనం కలిగిస్తోంది.
విజయ్ దేవరకొండ, రష్మిక డేటింగ్లో ఉన్నారా? ఈ ప్రశ్నకు చాలా కాలంగా సరైన సమాధానం దొరకట్లేదు ఫ్యాన్స్‌కి. మా మధ్య ఏం లేదని ఇద్దరూ చెబుతున్నా తాజాగా కేఫ్‌లో ఇద్దరు కలవడంతో అభిమానుల అనుమానాలకు బలం చేకూరుతోంది.
తమన్నా, విజయ్ వర్మ.. ఇద్దరి మధ్యా ఏదో ఉందంటూ జరిగిన ప్రచారానికి తెరపడింది. తాము ఇద్దరం డేటింగ్లో ఉన్నామంటూ ముందుగా తమన్నా.. తరువాత విజయ్ వర్మ కన్ఫామ్ చేశారు. ఇన్నాళ్లు సందిగ్ధంలో ఉన్న అభిమానులకు కాస్త రిలీఫ్ ఇచ్చారు.
కోపం, పట్టుదలకు పోతే ఎంతో అందమైన స్నేహాలు బ్రేక్ అవుతాయి. కాస్త సహనం, ఓర్పుతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బంధాలు నిలబడతాయి. కోల్పోయిన మీ స్నేహాన్ని తిరిగి పొందాలంటే జస్ట్ ఈగోని వదిపెట్టేయడమే. తిరిగి మీ స్నేహాన్ని పొందాలంటే సారీ చెప్పేయడమే.
కుటుంబ సంబంధాలు కాలక్రమేణా ఎలా మారతాయో తెలుసుకోవటానికి హౌస్ హెల్ప్స్ సర్వే సహాయపడింది. ఇంటి పనులు 'అతడు' లేదా 'ఆమె' ఉద్యోగం కాదు. అది ఇద్దరి బాధ్యత. పని పంచుకోవడం ద్వారా భర్తలు తమ భార్యలపై భారాన్ని తగ్గించవచ్చు.
ఆరోగ్యకరమైన సరిహద్దులను కలిగి ఉన్న స్నేహితులతో సన్నిహితంగా మెలగటం మంచిది. అలాకాకుండా వ్యక్తిగత విషయాల్లో తొంగిచూస్తూ మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టే స్నేహం ఏమాత్రం సరైంది కాదు.
ఉపాధి కోసం భర్త విదేశాలకు వెళ్లడంతో భార్య ఇద్దరు వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారిద్దరితో మహిళ ఒకేగదిలో అసభ్యకర రీతిలో ఉండటాన్ని అత్త చూసింది.