-
Home » resignation
resignation
టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి బిగ్ ప్లాన్? టీటీడీ బోర్డ్ మెంబర్ పదవికి రాజీనామా అందుకేనా?
ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చిన ఆయన అప్పట్లో ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. ఫస్ట్ టైమ్ టీటీడీ సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఆయనకు తిరుమల కొండపై భూమి కేటాయించినట్లు చెబుతున్నారు.
బీఆర్ఎస్కు షాక్.. పార్టీకి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా
ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపారు.
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో తదుపరి ఉపరాష్ట్రపతి ఎంపికపై బీజేపీ దృష్టి.. నెక్ట్స్ ఎవరు.. రేసులో ఎవరున్నారంటే..?
2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన ధన్‌ఖడ్‌కు 2027 ఆగస్టు వరకూ పదవీకాలం ఉంది. అయితే..
రాజీనామాకు కారణాలను వెల్లడించిన విజయసాయిరెడ్డి.. జగన్ గురించి మాట్లాడుతూ..
వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. శనివారం ఉదయం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
వైసీపీకి రాజీనామా అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన కొడాలి నాని..
ఆరోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది.
జస్టిన్ ట్రూడో రాజీనామాపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. 51వ రాష్ట్రంగా కెనడా అంటూ కీలక వ్యాఖ్యలు
ట్రూడో రాజీనామాపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి పదవికి రాజీనామా చేసిన పుదుచ్చేరి ఏకైక మహిళ ఎమ్మెల్యే.. అనంతరం సంచలన వ్యాఖ్యలు
తాను రాజీనామా చేసిన తర్వాత ఖాళీగా ఉన్న మంత్రి పదవికి వన్నియార్, దళిత లేదా మైనారిటీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను మాత్రమే నియమించాలని ముఖ్యమంత్రి రంగస్వామిని ఆమె అభ్యర్థించారు
Justice Rohit B Deo: ‘‘నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పనిచేయను’’ అంటూ ఉన్నపళంగా రాజీనామా చేసిన హైకోర్టు జడ్జీ
తన రాజీనామాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన బాంబే హైకోర్టు జడ్జిగా జూన్ 2017లో నియమితులయ్యారు. అంతకు ముందు 2016లో మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా పని చేశారు.
Odisha Train Accident: రైల్వే మంత్రి రాజీనామాపై డిమాండ్.. మమత, లాలూ, నితీశ్‌లను మధ్యలోకి లాగిన బీజేపీ
రైల్వే ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వానికి మమతా బెనర్జీ పలు ప్రశ్నలు సంధించారు. బాలాసోర్ మార్గంలో యాంటీ-కాల్షన్ సిస్టమ్ పనిచేస్తూ ఉంటే ప్రమాదాన్ని నివారించవచ్చని ఆమె అన్నారు. లాలూ యాదవ్ కూడా పాలక ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు
Maharashtra Politics: శరద్ పవార్ రాజీనామాకు గల కారణాలు ఇవేనంటూ వెల్లడించిన సామ్నా
తన రెండవ పుస్తకం ప్రారంభం రోజే రాజీనామాను ప్రకటించారు పవార్. అయితే అక్కడికి పార్టీ అధ్యక్ష హోదాలో తన చిట్టచివరి ప్రసంగాన్ని సిద్ధం చేసుకుని వచ్చారని సామ్నా తెలిపింది. అయినప్పటికీ ఇది అసాధారణ నిర్ణయమని వ్యాఖ్యానించింది.