Home » Result
రాష్ట్రంలో మత్తం 194 మోడల్ స్కూళ్లు ఉండగా 6వ తరగతిలో 19,400 సీట్లను భర్తీ చేయనున్నారు. మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు పరీక్షను నిర్వహించనున్నారు. మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ మోడల్ స్కూల్ ఉన్న మండల కేంద్రాల్లో ఏప్రి�
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఐఐటీ బాంబే ఈ ఫలితాల్ని విడుదల చేయనుంది. సోమవారం నుంచే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
తెలంగాణలోని విద్యా సంస్థల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహంచిన ఐసెట్-2022 ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ఫలితాలు విడుదల అవుతాయి.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై బెట్టింగులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హుజూరాబాద్ లో సర్వే చేసిన బెట్టింగ్ టీమ్స్.. ఎవరు గెలుస్తారని బెట్టింగులకు పాల్పడుతున్నారు.
Nitish Kumar Likely To Take Oath As Bihar CM : బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 16వ తేదీన జేడీయూ అధినేత పదవీప్రమాణం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తేదీ ఇంకా అధికారికంగా ఖరారు కాకున్నా ముఖ్యమంత్రి పదవికి ఎన్�
minister harishrao respond : దుబ్బాక ఓటమికి బాధ్యత వహిస్తున్నానని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని చెప్పారు. టీఆర్ఎస్ కు ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చ
Dubaka by-election result : దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అనేది అనూహ్యరీతిలో రౌండ్ రౌండ్ కు మారిపోతోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక హోరాహోరీ పోరులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలక�
Dubaka by-election result : దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం చేగుంట మండలంపైనే ఆధారపడి ఉంది. ఉప ఎన్నిక ఫలితాన్ని తారుమారు చేసే కేపాసిటీ చేగుంట ఓటర్లకు ఉందని కచ్చితంగా చెప్పవచ్చు. చేగుంట ప్రజలు ఎటువైపు ఉంటే ఆవైపు బీజేపీ గానీ, టీఆర్ఎస్ గానీ గెలిచే అవకాశం ఉంది. దుబ్బాక ఉప
Bihar assembly election result 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీయే కూటమి దూసుకుపోతుంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో NDA కూటమి ముందంజలో కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ ని కూడా దాటి ఎన్డీయ�
భగభగ మండే సూర్యుడికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పాప్ కార్న్ ఉడుకుతున్న కుండలా కనబడుతున్నాడు. సూర్యుడి ఉపరితల భాగానికి సంబంధించిన ఫొటోలు తీశారు. హవాయ్ లోని ఖగోళ శాస్త్రవేత్తలు తొలిసారిగా ఈ ఘనత సాధించారు. సోలార్