Home » review
ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తున్న కోవిడ్-19ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నేడు 11 గంటలకు సమావేశం కానుంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న వేళ ఆక్సిజన్ కొరత తలెత్తకుండా చూసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది.
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించకుండానే కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అందరికీ కొవిడ్ టెస్టులు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించా
తెలంగాణలో కేసుల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం హైఅలెర్ట్ జారీ చేసింది. రాబోయే నాలుగు వారాలు అత్యంత కీలకమని తెలిపింది.
యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున: ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువులోపల తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
దేశంలో రిజర్వేషన్లు ఎంత ఉండాలి? 50 శాతం లోపు ఉండాలా? లేక 50 శాతానికి మించి ఉండాలా? ఇప్పుడు ఈ అంశంపై చర్చ కొనసాగుతోంది. దీంతో దేశంలో రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.
CM KCR focus on Dharani e-portal issues : ధరణి సమస్యలపై సీఎం కేసీఆర్ మరింత ఫోకస్ పెట్టారు. ధరణి ఈ-పోర్టల్‌లో భూముల రిజిస్ట్రేషన్ల సందర్భంగా వచ్చే సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ధరణిపై ఇవాళ ప్రగతి భవన్లో కలెక్టర్లు, అధికారులతో సీఎం సమావేశం క
వాస్తవాలు, సహజ దృశ్యాలు.. రోజువారీ కార్యకలాపాలు తెర మీదకు వస్తే చాలా అందంగా.. ఆకట్టుకునేలా కనిపిస్తాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.. మనలాగే, మన చుట్టూ ఉండే పాత్రల్లాగే.. ఆకట్టుకునేలా.. ఆసక్తి పెంచేలా సినిమా రూపొందిస్తే అది కచ్చితంగా విజయం సాధిస�
SEC Nimmagadda Ramesh visits districts : ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లాల పర్యటన కొనసాగుతోంది. నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. బలవంతపు ఏకగ్రీవాలకు తాను వ్యతిరేకమని, షాడో టీమ్‌లతో నిఘా పెంచాలని ఎస్ఈసీ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. అటు గవ�
CM KCR review : నియంత్రిత సాగును ఎత్తివేయడంతో.. రాష్ట్రంలో సాగు పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈ మేరకు వ్యవసాయ రంగంపై 2021, జనవరి 24వ తేదీ ఆదివారం సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ ప్ర