Home » revoked
జార్ఖండ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దు అయింది. ఈసీ సిఫార్సుతో సోరెన్ శాసన సభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. సీఎంగా ఉంటూ తన పేరిట మైనింగ్ లైసెన్స్ తెచ్చుకున్నారని సోరెన్ పై ఆరోపణలు ఉన్నాయి.
డిసెంబరు 31తో గడువు పూర్తయిన దాదాపు 6వేల ఎన్జీవోలతో పాటు...కొన్ని నెలల క్రితమే గడువు పూర్తయిన మరో 6వేల ఎన్జీవోలు ఇక నుంచి విదేశీ నిధులు పొందలేవు.
Kamal Nath No Longer “Star Campaigner” వచ్చే వారంలో ఉప ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కమల్ నాథ్ ని స్టార్ క్యాంపెయినర్ స్టేటస్ ని రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పదే పదే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్ల�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.
ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను సభ నియమావళిని ఉల్లంఘిస్తూ.. సమావేశాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో ఈ నెల 5న లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ఈ నెల 5న సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తక్షణమే ఈ ఏడుగురిపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు స్పీకర్ బుధవారం
ఏపీలో మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనతో రాజకీయాలు ఒక్కాసారిగా వేడెక్కాయి. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధాని నిర్మాణం, ప్రణాళికపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తూ…ప్రభుత్వం..జీవో నెంబర్ 585 విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్త
శ్రీనగర్ లోని చారిత్రాత్మక జామియా మసీదు బుధవారం తెరుచుకుంది. ఆగస్ట్ 5వ తేదీన జమ్ము కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా మసీదును మూసివేశారు. మసీదు లోకి ప్రవేశించే అన్ని ద్వారాల వద్ద వద
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఆటంకాలు తొలగిపోయాయి. 73 మున్సిపాలిటీలపై తెలంగాణ హైకోర్టు స్టే ఎత్తివేసింది. జులై 7 జారీ చేసిన నోటిషికేషన్ ను కోర్టు రద్దు చేసింది. వార్డుల విభజన, ఓటర్ల లిస్ట్ సవరణలను మరోసారి చేపట్టాలని..ఎన్నికల సంబంధించి కొత్�
ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం దిశగా సీఎం జగన్ మరో కీలక అడుగు వేశారు. రాష్ట్రంలోని అన్ని బార్ల లైసెన్సులు రద్దు చేశారు.
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. చెన్నమనేని పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది.