-
Home » Rice cultivation
Rice cultivation
రబీకి అనువైన సన్న, దొడ్డుగింజ వరి రకాలు
Rice Cultivation : తెలంగాణ రాష్ట్రంలో వరి ఖరీఫ్, రబీలో అధిక విస్తీర్ణంలో సాగవుతుంటుంది. ప్రస్థుతం రబీపంటగా సాగుచేసే రైతుల కోసం సన్న , దొడ్డుగింజ రకాల విత్తనోత్పత్తి చేసింది.
రబీకి అనువైన నూతన వరి రకాలు
Rice Cultivation : మన ప్రధాన ఆహారపంట వరి. దాదాపు అన్ని జిల్లాల్లోను కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది . ప్రస్థుతం వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు.
వరిపైరుకు ఆకుముడత పురుగు బెడద.. నివాణకు శాస్త్రవేత్తల సూచనలు
ఆకుముడత పురుగు ఆశించిన పొలాల్లో నేరుగా రసాయన మందులను పిచికారి చేస్తే ఫలితం ఉండదు. కాబట్టి రైతులు మొదట తాడుతో కానీ, ముళ్ల కంపతో కాని వరిపొలంపై లాగాలి. దీంతో ముడుచుకున్న ఆకులు తెరుచుకుంటాయి. దీంతో పురుగులు బయటకు కనబడతాయి .
Rice Cultivation : వరిలో ఎరువుల యాజమాన్యం
ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలుకు చాలా వరకు వరినారుమడులు దెబ్బతిన్నాయి. నాట్లు ఆలస్యమయ్యాయి. ఈ సమయంలో వరిపైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి.
Paddy Cultivation : ఖరీఫ్ వరిసాగులో రైతులు అనుసరించాల్సిన సూచనలు
ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురిసాయి. అయితే ముందుగా వరి నారుమళ్ళు పోసుకున్న రైతాంగం, నాట్లను వేస్తున్నారు. కాలువలు, చెరువుల కింద వరిసాగుచేసే రైతులు ఇప్పుడిపపుడే నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
Paddy Cultivation : అధిక దిగుబడులకోసం వరినాట్లలో పాటించాల్సిన యాజమాన్యం
నాట్లు వేయటానికి 15రోజుల ముందే పొలాన్ని రెండు మూడు దఫాలుగా మురగ దమ్ముచేయాలి. ఎత్తు పల్లాలు లేకుండా పొలమంతా సమానంగా వుండేటట్లు చదును చేయాలి. పొలంలో గట్లు వెడల్పులేకుండా సరిచేయాలి.
Rice Cultivation : వరిలో అధిక దిగుబడులకోసం సమగ్ర యాజమాన్యం
సాధారణ పరిస్థితుల్లో వరి పంటకు 3 నుండి 4 దఫాలుగా ఎరువులు వాడాలి . కానీ భూసారాన్నిబట్టి నిర్ధేశించిన మోతాదులో ఎరువుల వాడకం జరగటం లేదు. కొందరు రైతులు అవసరమైన దాని కంటే ఎక్కువగాను, మరి కొందరు తక్కువగాను ఎరువులు అందిస్తున్నారు.
Rice Cultivation : పొడి విధానంలో వరి సాగు.. తక్కువ పెట్టుబడితోనే పంట దిగుబడులు
ఇటీవల కాలంలో కొంత మంది రైతులు పొడి నేలలో పొడి వరి విత్తనాన్ని వెద బెట్టడం, దమ్ము చేసిన మాగాణులలో డ్రమ్ సీడర్‌తో మొలకెత్తిన విత్తనం వేసుకోవటం లేదా వెద జల్లడం వంటి పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నారు .
ఆంధ్రా ఆదర్శ రైతుకు ఫోన్ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్
CM KCR phoned Andhrapradesh ideal farmer : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా జిల్లాకు చెందిన ఆదర్శ రైతు పాల ప్రసాదరావుకు ఫోన్ చేశారు. ఘంటసాల పాలెంకు చెందిన ప్రసాదరావు ఆధునిక సీడ్రిల్ యంత్రాలతో వేద పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న తెలుసుకున్న మ�