Home » Richter Scale
అరుణాచల్‌ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున కమెంగ్‌లో ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 3.7 భూకంప తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో భూకంపం సంభవించింది. అంబికాపూర్ సమీపంలో శుక్రవారం (అక్టోబర్14,2022) ఉదయం 5.28 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.
నేపాల్ రాజధాని ఖాట్మాండులో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఖాట్మాండులో భూమి కంపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదు అయింది.
Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. సోమవారం (మే 9, 2022) తెల్లవారుజామున 1.11 గంటల సమయంలో క్యాంప్‌బెల్ బే వద్ద ఒక్కసారిగా భూమి కంపించింది.
తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తైపీతోపాటు ఈశాన్య తైవాన్‌లో ఆదివారం (అక్టోబర్ 24,2021)మధ్యాహ్నం 1.11 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదు అయిందని తెలిపారు.
భూ ప్రకంపనలతో మంచిర్యాల షెకయింది. జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్ చున్నంబట్టి వాడ, శ్రీశ్రీ నగర్, సీతారాంపల్లితోపాటు మరికొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది
అండమాన్, నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి క్యాంప్‌బెల్ బేలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైందని ఎన్సీఎస్ తెలిపింది.
దేశంలో మూడు చోట్ల భూకంపాలు సంభవించినట్లుగా జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం ప్రకటించింది. రాజస్థాన్, మేఘాలయ, లే-లడఖ్లలో బుధవారం ఉదయం భూకంప ప్రకంపనలు సంభవించాయి.
అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. వెస్ట్ కామెంగ్‌లో తెల్లవారు జామున 4.53గంటల సమయంలో ప్రకంపనలు రావడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుండి బయటకు పరుగులు పెట్టారు.
అసోంలోని తేజ్ పూర్ వద్ద భూకంపం సంభవించింది. ఉదయం 10.30 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 3.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.