Home » Rishab Shetty
నేషనల్ బెస్ట్ యాక్టర్ రిషబ్ శెట్టి గురించి, అతని లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం..
కన్నడ నటుడు రిషబ్‌శెట్టి తన భార్య ప్రగతితో కలిసి మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌ను కలిశారు.
ఏ పాత్రని అయితే పోషిస్తూ తన యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేసారో.. దశాబ్దాల తరువాత ఆ పాత్రతోనే అంతర్జాతీయ గుర్తింపుని సంపాదించుకున్నారు రిషబ్ శెట్టి.
బెంగుళూరులో ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్, హీరో రిషబ్ శెట్టి, హోంబలే ఫిలిమ్స్ నిర్మాత, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత అందరూ సమావేశమయ్యారు.
కాంతార సినిమాకి ప్రీక్వెల్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వగా త్వరలో సినిమా షూటింగ్ మొదలవ్వనుంది.
కాంతార ప్రీక్వెల్ నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్ వచ్చేసింది. రిషబ్ శెట్టి లుక్స్..
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాంతార 2 ఫస్ట్ లుక్ గురించిన అప్డేట్ ని మేకర్స్ తెలియజేశారు.
రిషబ్ శెట్టి కాంతార 2పై బిగ్ అప్డేట్..
కాంతార 2 సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ఇన్ని రోజులుగా చేసి ఇటీవలే పూర్తయినట్టు, స్క్రిప్ట్ మొత్తం లాక్ చేసినట్లు సమాచారం.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్(Dubai) లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023(SIIMA Awards) వేడుకలకు హాజరయ్యారు