-
Home » Riyan Parag comments
Riyan Parag comments
నా వల్ల కాలేదు.. బుడ్డోడే కప్పును అందిస్తాడు.. రియాన్ పరాగ్ హాట్ కామెంట్స్..
May 30, 2026 / 07:41 AM ISTతమ జట్టు ఓటమిపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag ) స్పందించాడు.
మేం 260 పరుగులు చేయాల్సింది.. కానీ.. రియాన్ పరాగ్ కామెంట్స్..
May 28, 2026 / 09:09 AM ISTతమ జట్టు గెలుపుపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
మమ్మల్ని ఇంటికి పోకుండా కాపాడింది అతడే.. రియాన్ పరాగ్ హాట్ కామెంట్స్..
May 25, 2026 / 07:16 AM ISTజోఫ్రా ఆర్చర్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపడం, అతడి కోటా ఓవర్లను ముందుగానే పూర్తి చేయించడం వంటి రిస్కీ నిర్ణయాలే తమను గెలిపించాయని ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag ) తెలిపాడు.
నేను ఔట్ అయ్యా.. మ్యాచ్ పోయింది.. అది సాహసం కాదు.. టీవీల్లో చూస్తే.. రియాన్ పరాగ్ కామెంట్స్ వైరల్..
May 18, 2026 / 08:07 AM ISTఢిల్లీతో మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణం అని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag ) తెలిపాడు.
ఈ సీజన్లో తొలిసారి ఓడిపోయిన పంజాబ్.. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
April 29, 2026 / 09:22 AM ISTపంజాబ్ పై విజయం సాధించడం పట్ల రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
మా ఓటమికి ప్రధాన కారణాలివే.. రియాన్ పరాగ్ కీలక వ్యాఖ్యలు.. జడేజాకు బౌలింగ్ ఇవ్వకపోవడంపై
April 14, 2026 / 08:09 AM ISTటాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడమే తమ కొంప ముంచిందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు.
ఆర్సీబీపై విజయం.. రియాన్ పరాగ్ హాట్ కామెంట్స్.. కొన్ని తప్పులు నిర్ణయాలు తీసుకున్నాను..
April 11, 2026 / 07:57 AM ISTమ్యాచ్‌లో విజయం సాధించడం ఆనందాన్ని ఇచ్చిందని అదే సమయంలో తమ బౌలింగ్ విభాగం మెరుగుపడాల్సి ఉందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) తెలిపాడు.
ముంబై పై విజయం.. రియాన్ పరాగ్ హాట్ కామెంట్స్..
April 8, 2026 / 08:04 AM ISTమంగళవారం గౌహతి వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో (RR vs MI) రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది.
కోల్‌కతాపై పరుగు తేడాతో ఓటమి.. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ కామెంట్స్ వైరల్.. మొత్తం నా వల్లే..
May 5, 2025 / 07:49 AM ISTకోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ముంబై చేతిలో ఓటమి.. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ కామెంట్స్ వైరల్.. అందుకనే ఓడిపోయాం..
May 2, 2025 / 09:06 AM ISTముంబై చేతిలో ఓడిపోవడం పై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించాడు.