Home » road accident
కడప నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. Road Accident
అతివేగంగా దూసుకొచ్చిన బైక్ అదుపుతప్పింది. రోడ్డు మీదున్న పోల్ ను ఢీకొట్టింది. అంతే, బైకర్ గాల్లో ఎగిరిపడ్డాడు. (Mangaluru Road Accident)
ఓ శాంట్రో కారు ట్రక్కును ఢీ కొట్టింది.. ట్రక్కు వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. అది గమనించని ట్రక్కు డ్రైవర్ దానిని 1 కిలోమీటర్ లాక్కెళ్లిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.
ఈ వీడియోలో ఓ లారీ వెళ్తుంటే దాని పక్క నుంచే వెళ్లాలని చూశాడు ఓ ద్విచక్ర వాహనదారుడు. ఎక్స్ రోడ్ కావడంతో లారీ..
ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
మృతుల పేర్లు రమేశ్, నరసింహ, అక్షయ, రాజ్యలక్ష్మి, శ్రీలత, వెంకట రమణమ్మ.
కడప శివారు ప్రాంతమైన ఇస్కాన్ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్యూటీలోఉన్న మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్ మృతిచెందారు.
మృతులను లింగమ్మ (42), తిరుపతమ్మ (43)గా పోలీసులు గుర్తించారు.
ద్విచక్ర వాహనం నుంచి కింద పడిన దుర్గాప్రసాద్ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. వాకింగ్‌కు వెళ్లిన మహిళలపై వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.