Home » road accident
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో లారీ విద్యార్థులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందారు.
కేరళలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. పేరువంతానికి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
వరంగల్ పట్టణంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు ప్రమాదవశాత్తు బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందారు.
హైదరాబాద్ నగర శివార్లలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఘట్కేసర్ పరిధిలోని చౌదరిగూడ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది.
విశాఖ మధురవాడలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.
నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై రుద్రకోట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
పోలీసులు ఫైన్ వేస్తారని కాకుండా.. తమ ప్రాణాలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో హెల్మెట్ ధరించాలి. నాణ్యమైన హెల్మెట్ ధరించి మీ జీవితాలను కాపాడుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
స్వయంగా డ్రైవ్ చేసిన కారు ఓనర్ రోహిత్ గౌడ్ ఆల్కహాల్ పర్సంటేజ్ 70% ...అతని పక్క సీట్ లో కూర్చున్న సుమన్ ఆల్కహాల్ పర్సంటేజ్ 58% గా నమోదు అయ్యింది.
హైదరాబాద్ లో మరో తాగుబోతు వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కారు నడిపి దంపతుల ప్రాణాలు తీశాడు. మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేస్తూ బైక్ పై వెళ్తోన్న భార్యాభర్తలను బలంగా ఢీకొట్టాడు.
అనంతపురం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద ఆటోను జీపు ఢీకొంది.