Home » road accident
పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
విశాఖలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఎండాడ వద్ద గురువారం తెల్లవారుజామున పోలీస్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో త్రీ టౌన్ సీఐ కారణం ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి
అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. ల్లికాట్ సిటీలో ఈ నెల 19న జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తెరాటిగూడెం గ్రామానికి చెందిన మండలి శేఖర్ (28) మృతిచెందాడు
రోడ్డుపై ఉన్న లారీని తప్పించే క్రమంలో కారును సడన్‌గా ఆపాడు డ్రైవర్.. దీంతో దాని వెనకాల ఉన్న ఎనిమిది కార్లు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి.
ప్రేమించిన యువతిని తీసుకోని ఇంట్లోంచి వెళ్ళిపోయిన యువకుడిని తిరిగి ఇంటికి తీసుకొస్తుండగా.. భయపడి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఇదే సమయంలో బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు.
హైదరాబాద్ నగర శివార్లలోని సూరారం చెరువు కట్టపై పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సామగ్రితో వెళ్తున్న ఓ కంటైనర్ కారుపై పడింది.
మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను తన కాన్వాయ్‌లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు.
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఆత్మహత్య ఎంతటి విషాదాన్ని కలిగించిదో చెప్పనక్కరలేదు. ఈక్రమంలో సుశాంత్ కుటంబానికి చెందిన ఆరుగురు బంధువులు ఈరోజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం వద్ద ఈరోజు ఉదయం విషాదం చోటు చేసుకుంది.
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పటాన్ చెరు మండలం రుద్రారం గణేష్ గడ్డ దగ్గర టిప్పర్ లారీ బైక్‌ను ఢీకొంది. దీంతో బైకిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు.