Home » road accident
నల్గొండ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. చింతపల్లి మండలం వెంకటేశ్వర నగర్ వద్ద క్రూయిజర్ వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు
ఛట్ పూజకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగి 10మంది మృతి చెందిన ఘటన అస్సాంలో జరిగింది. మృతుల్లో చిన్నారులు,మహిళలే ఎక్కువమంది ఉన్నారని పోలీసులు తెలిపారు.
పేట్ బషీరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి సహా కుమారుడు, కుమార్తె మృతి చెందారు. బైక్పై వెళ్తున్న ముగ్గురిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
స్నేహితుడు పుట్టిన రోజని సంతోషంగా గడుపుదామని బయలుదేరిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఏపీలోని విశాఖపట్నంలో చోటుచేసుకుంది.
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో పెళ్లింట విషాదం నెలకొంది. కొద్ది రోజుల్లో పెళ్లి ఉందనగా రోడ్డు ప్రమాదంలో వధువు మృతి చెందింది. ప్రియుడితో కలిసివెళ్తూ బైక్ పై నుంచి పడి చనిపోయింది.
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బత్తలపల్లి మండలం జ్వాలాపురం స్టేజ్ దగ్గర శనివారం రాత్రి ఓ కారును లారీ ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్పాట్ లోనే మృతి చెందారు
హర్యానాలో జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో 8మంది ప్రాణాలు కోల్పోయారు. అతి వేగానికి ఎనిమిదిమంది ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి.
ఒకేసారి ఆరు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరుగురు తీవ్ర గాయాలకు గురయ్యారు.
రోడ్ పై యాక్సిడెంట్ లో గాయాలైన వారిని హాస్పిటల్ వరకూ తీసుకెళ్తే రూ.5వేలు క్యాష్ రివార్డ్ అందించే స్కీమ్ తీసుకొచ్చింది ప్రభుత్వం.
మాదాపూర్ సీఐఐ చౌరస్తావద్ద నిన్నజరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మరణించిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.