Home » road accident
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్ఆర్ఐ రామచంద్రారెడ్డి కూతురు అక్షితారెడ్డి ప్రాణాలు విడిచింది.. వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాసవిడిచింది.
ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉట్నూరు మండలం కుమ్మరి తండా వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకుడు మృతి చెందారు.
మద్యం మత్తు ముగ్గురి ప్రాణాలు తీసింది.. మరో వ్యక్తి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. మృతుల్లో ఇద్దరు మూడేళ్ళ చిన్నారులు ఉన్నారు.
ఉప్పల్ డిపో సమీపంలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై బైక్ ను ఆటో ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెనకభాగంలో కూర్చున్న ఆదిలక్ష్మి పక్క నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్ కింద పడి మృతి చెందింది.
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి క్వాలీస్ వాహనం ఢీకొట్టింది. దీంతో క్వాలీస్ వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
హైదరాబాద్ నగరంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు హెచ్సీయూ వద్ద అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది.
జాబితాపూర్ గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న వాహనం వలన రోడ్డు కనిపించకపోవడంతో అదుపు తప్పిన ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతులు మహారాష్ట్రకు చెందినవారు
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లాలో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి చెందారు. బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ బౌరంపేటలో శనివారం అర్ధరాత్రి సమయంలో కోకాకోల కంపెనీ వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొంది.