Home » Rohit Sharma
సుదీర్ఘ విరామం తరువాత టీమ్ఇండియా మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది.
రోహిత్ శర్మ ఓ కాగితంపై ఫీల్డ్‌ను గీశాడని, వార్నర్‌ను ఔట్ చేయడంపై తనతో చర్చించాడని అన్నాడు.
ఐపీఎల్ అత్యుత్తమ సారథుల్లో రోహిత్ శర్మ ఒకడు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్‌లు తమ స్థానాలను మెరుగుపరచుకున్నారు.
బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిద్ధం అవుతున్నాడు.
ఇటీవల కాలంలో ర్యాపిడ్ ఆన్సర్ ఛాలెంజ్ ‘దిస్ ఆర్ దట్’ ట్రెండ్ గా మారింది. దిగ్గజ క్రికెటర్ల పేర్లు చెప్పి వారిలో ఒకరిని ఎంచుకునే ఛాలెంజ్ కు సెలబ్రిటీలు సమాధానం ఇస్తున్నారు.
గణపతి విగ్రహాలను తీసుకువెలుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్నెస్ పై ఎక్కువగా దృష్టి పెట్టాడు.
టీమ్ఇండియా అత్యుత్తమ బౌలర్లలో మహ్మద్ షమీ ఒకరు.
టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రయాణం శ్రీలంక పర్యటనతో ప్రారంభమైంది.