Home » Rohit Sharma
వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్ 2024కు భారత జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారా అనే సందేహాలకు తెరపడింది.
ఇంగ్లాండ్తో రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు శతకాలలో చెలరేగారు.
రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీ చేశాడు.
రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసింది.
రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడం వల్ల ఆటగాడికి, ముంబై జట్టు యాజమాన్యానికి కూడా ప్రయోజనం చేకూరుతుందని గవాస్కర్ అభిప్రాయ పడ్డాడు.
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ పెను విధ్వంసం సృష్టించాడు.
ఇంగ్లాండ్తో మిగిలిన మూడు టెస్టు మ్యాచుల కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) జట్టును ప్రకటించింది.
భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ అని, కెప్టెన్ రోహిత్ శర్మ పెను విధ్వంసకర ప్లేయర్ అని టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ తెలిపాడు.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసక ఆటగాడు మాత్రమే కాదు అతడిలోనూ ఓ మంచి ఎంటర్టైనర్ దాగి ఉన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం పెను ప్రకంపనలు రేపింది.