Home » Rohit Sharma
స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను తృటిలో చేజార్చుకున్న టీమ్ఇండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2024 పై దృష్టి పెట్టింది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.
మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ జట్లు రెండో టీ20 మ్యాచులో తలపడ్డాయి.
ఇటీవల రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి విమర్శలు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ పై తాజాగా మరోసారి ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను అందుకోనున్నాడు.
భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా జనవరి 25న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది.
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.
క్రికెట్లో రనౌట్ కావడం సాధారణమేనని, అటువంటి సమయంలో అసహనానికి గురికావడమే కామనేనని రోహిత్ అన్నాడు.
అఫ్గానిస్తాన్‌తో భారత జట్టు మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతోంది.
మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ జట్లు మొదటి టీ20 మ్యాచులో తలపడ్డాయి.