Home » rr
ఐపీఎల్ 2026 వేలానికి (IPL 2026 Auction) తేదీలను ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కోసం కోల్కతా నైట్రైడర్స్ (KKR)ప్రయత్నాలను మొదలుపెట్టిందట.
ఐపీఎల్ 2026 మినీ వేలానికి సమయం దగ్గర పడుతోంది.
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు నితీష్ రాణా గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు.
ఫలితంగా 6 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది.
వైభవ్ సూర్యవంశీ కేవలం 4 పరుగులే చేసి ఔటయ్యాడు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యుధ్వీర్ సింగ్, మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ చొప్పన తీశారు.
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా రాజస్థాన్ రాయల్స్ నిష్ర్కమించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు భారీ స్కోర్ చేసింది.
ఐపీఎల్ 2025 సీజన్లో అధికారికంగా ప్లేఆఫ్స్ రేసుకు దూరమైంది చెన్నై సూపర్ కింగ్స్.