Home » rtc bus
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులో మంటలు చెలరేగడంతో ముత్తయ్య స్వామి అనే కండక్టర్ సజీవ దహనమయ్యారు. 80 శాతం కాలిపోవటంతో 45 ఏళ్ల ముత్తయ్య మరణించారు.
వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్పల్ప గాయాలు అయ్యాయి. ఎంగిలపాకలంక గ్రామ శివారులో ప్రమాదం జరిగింది.
90 ఏళ్ళ నాటి ఎర్ర బస్సు
నాచారంలో ఆర్టీసీ బస్సుపై కూలిన చెట్టు
నెలలు నిండడంతో బస్సులోనే ఆమెకు పురిటినొప్పులు అధికమయ్యాయి. ఆస్పత్రికి తరలించేలోపే బస్సులోనే ఆమె ప్రసవించింది. సదరు మహిళను మహారాష్ట్రకు చెందిన రత్నమాలగా గుర్తించారు.
అంతటితో ఆగకుండా.. 33 కేవీ హైటెన్షన్ పోల్‌ను తాకి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు బస్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో త్వరలో డిజిటల్ చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు చోట్ల డిజిటల్ చెల్లింపులు జరుగుతుండగా కొన్ని రవాణా సర్వీసుల్లో డిజిటల్ చెల్లింపులు కుదరటం లేదు.
భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానకి కారణమని అనుమానిస్తున్నారు.
ఇది ఆకతాయిల పనేనని అధికారులు చెబుతున్నారు. కాగా, బస్సు ఆపకపోవడంతోనే విద్యార్థి అలా వెళ్లాడని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. ఈ ఘటన పోలీసులు, కాలేజీ యాజమాన్యం దృష్టికి వెళ్లింది.