Home » RTC Driver
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో విషాదం నెలకొంది. బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు రావడంతో స్టీరింగ్‌పైనే తుదిశ్వాస విడిచారు. బస్సు అదుపు తప్పి వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఓ వృద్ధుడు మృతి చెందారు.
ఆర్టీసీ డ్రైవర్ సమయస్పూర్తితో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు హార్ట్ అటాక్ వచ్చింది. అయినా నొప్పిని బరిస్తూ బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను రక్షించాడు.
మరో ఆర్టీసీ కార్మికుడు చనిపోయాడు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట్ పట్టణంలో నివాసముంటోన్న యాకూబ్‌పాషా…. ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ నిర్ణయంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 2019, నవంబర్ 19వ తేదీ మంగళవారం టీ
తెలంగాణ రాష్ట్రంలో మరో ఆర్టీసీ కార్మికుడు కన్నుమూశాడు. నల్గొండ జిల్లాలోని దేవరకొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ జైపాల్ రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. సమ్మె పట్ల ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుకు తీవ్ర మనస్థాపం, ఒత్తిడికి గురయ్యే వా
ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రగులుతోంది. ఆర్టీసీ డ్రైవర్ నంగునూరి ఆనంద్ బాబు హార్ట్ అటాక్‌తో మరణించడంతో.. ఆర్టీసీ జేఏసీ నేతలు చలో కరీంనగర్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంద్ పాటిస్తున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మి�
సకల జనభేరి సభలో పాల్గొన్న ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో చనిపోయాడు. కరీంనగర్-2 డిపోకు చెందిన డ్రైవర్ బాబు.. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సకల జనుల సభకు
టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై ఆర్టీసీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.
ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ ఖమ్మం జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. సోమవారం(అక్టోబర్ 14,2019) బంద్ కు పిలుపు ఇచ్చింది. ఆర్టీసీ జేఏసీ
కరీంనగర్ : ప్రాణాపాయంలోనూ ఓ ఆర్టీసీ డ్రైవర్ బాధ్యత మరువలేదు. గుండెనొప్పి బాధిస్తున్నా ప్రయాణికుల రక్షణకే ప్రాధాన్యం ఇచ్చాడు. ప్రాణాపాయంలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఒకవైపు గుండెపోటు బాధిస్తున్నా ప్రయాణికులు �
నెల్లూరు : సంగం మండలంలోని కోలగట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో 10 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణీకులున్నారు. నంద్యాల నుండి నెల్లూరుకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గా