Home » RTO
డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు నిర్వహించే టెస్టులో కీలక మార్పులు చేసేందుకు రవాణాశాఖ సిద్ధమవుతోంది.
కాలం చెల్లిన పాత కార్లు పక్కన పెట్టాల్సిందే.. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీ దగ్గర పాత కారు ఉందా? 15ఏళ్లు దాటిందా? అయితే ఎనిమిది రెట్లు ఫీజు చెల్లించాల్సిందే..
ఆర్టీవో(Regional Transport Offices) కార్యాలయాలల్లో ఎలాంటి టెస్ట్ లేకుండానే..ట్రైనింగ్ సెంటర్ల దగ్గరే లైసెన్సు పొందేలా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే.. ఇకపై టెస్ట్ అవసరం లేదు. కొత్త రూల్స్ ప్రకారం.. ఏదైనా డ్రైవింగ్ సెంటర్లలో ట్రైనింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. హైక్వాలిటీ డ్రైవింగ్ కోర్సు ద్వారా డ్రైవర్‌గా ట్రైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
అక్రిడేటెడ్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొన్ని తప్పనిసరి నిబంధనలను విధిస్తూ కేంద్ర రహదారి, రవాణాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త నిబంధనలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం అభ్యర్థులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడానికి ప్రతి డ్
ఎస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్) లో రేప్ చేసేంత స్థలం ఉంటుందా? సీట్లు జరిపితే కుదురుతుందా? ఛీ..ఛీ.. ఇవేం పిచ్చి ప్రశ్నలు అనుకుంటున్నారా? అసలు ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా అడుగుతారా? అనే సందేహం వచ్చింది కదూ. అవును.. ఈ సందేహం వచ్చింది సాక్షాత్తూ ప
కేంద్ర ప్రభుత్వం కొత్త వాహన చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే భారీగా జరిమానాలు విధిస్తారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్చాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆవేదనతో కన్నీళ్లు పెడుతున్నారు.
కర్నూలు జిల్లాలలో ఏబీసీ అధికారులు సోదాలు చేపట్టారు. దీంట్లో భాగంగా ఆర్టీవో అధికారి అక్కిరాజు శివప్రసాద్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. శివప్రసాద్ ఇంటితో పాటు అతని బంధువుల ఇళ్లల్లో ఏక కాలంలో ఐదు చోట్ల సోదాలు నిర్వహించారు. ఆర్టీవో అధికారి �
తెలంగాణ ప్రభుత్వం రవాణాశాఖలోనూ కొత్త నియమాలను ప్రవేశపెట్టనుంది. వినియోగదారులు ఇక నుంచి రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయం చుట్టూ తిరిగే పని తప్పినట్లే. ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ఏజెంట్ల మోసాలు, అవినీతిని సాధ్యమైనంత వరకూ తగ్గించే వీలుంటుంది.