-
Home » rythu bandhu
rythu bandhu
ఫామ్ హౌస్ లో మాట్లాడటం కాదు, అసెంబ్లీకి రండి చర్చిద్దాం- కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్
ఫామ్ హౌస్ లో ఉండి వచ్చినోళ్లకు సోధి చెప్పడం కాదు కేసీఆర్.. అసెంబ్లీకి రా లెక్కలు చెబుతా.
హామీలు తప్ప అమలు చేయడం లేదు- కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్
ఏడాది కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను, పేదలను ఇబ్బంది పెడుతున్నారు. ఒక రైతుబంధు మాత్రమే కాదు అనేక మోసాలు జరుగుతున్నాయి.
రైతు భరోసా అమలుపై సందిగ్ధంలో కాంగ్రెస్ సర్కార్..!
అందుకే ఆరు నెలలుగా కరసత్తు చేసినా, ఆదివారం రెండున్నర గంటలపాటు చర్చించినా రైతు భరోసా నియమ నిబంధనల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట క్యాబినెట్ సబ్ కమిటీ.
కేసీఆర్ అప్పులపాలు చేసినా.. హామీలు అమలు చేస్తున్నాం- మహేశ్ కుమార్ గౌడ్
పదేళ్లలో రైతుల సంక్షేమం కోసం ఏం చర్యలు తీసుకున్నారు? ఏం వెలగబెట్టారు? రైతులకు జ్ఞాపక శక్తి లేదని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు.
రైతుబంధు పంపిణీకి ఈసీ బ్రేక్..
తెలంగాణలో రైతుబంధు పంపిణీకి ఈసీ బ్రేక్ వేసింది.
రైతుబంధు పంపిణీకి ఈసీ బ్రేక్, ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
కొత్తగా పెళ్లి అయిన వారికి గృహజ్యోతి రాకపోవడానికి కారణమిదే- మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కొందరు విద్యుత్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టి కొచ్చింది. ఆ అధికారులపై చర్యలు తప్పవు.
సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. రాష్ట్రంలో లక్షలాది మంది రైతు కుటుంబాలకు శుభవార్త
కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో రైతు భరోసా స్కీం కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులకు ఎకరానికి రూ. 15వేలు పెట్టుబడి సాయం అందజేస్తామని హామీ ఇచ్చింది.
రైతుబంధు ఎప్పుడిస్తారు? : హరీశ్ రావు
వడ్లపై రూ.500 బోనస్ ఏమైందని ప్రశ్నించారు. రైతాంగం ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తోందన్నారు.
హైదరాబాద్ పేరు మార్చేస్తాం .. అసలు ఎవరీ హైదర్..? ఎవరికి కావాలి హైదర్..? : కిషన్ రెడ్డి
బీజేపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ పేరును బాగ్యనగర్ గా మారుస్తామని అన్నారు. అస్సలు హైదర్ ఎవడు? ఎవరకి కావాలి హైదర్ ? అంటూ ప్రశ్నించారు. రైతు బంధు విడుదల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు.