Home » sachin tendulkar
సచిన్ కు కార్లంటే చాలా ఇష్టం. ఇప్పటికే తన ఇంటిలోని గ్యారేజీలో చాలా కార్లు ఉన్నాయి. అయినప్పటికీ తాజాగా మరో లగ్జరీ కారును టెండూల్కర్ కొనుగోలు చేశాడు.
క్రికెట్ ప్రేమికులను నెలన్నర రోజులకు పైగా అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్ ముగిసింది. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా మోస్ట్ వాల్యూయ�
సచిన్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ 420, 465, 500 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫేక్ యాడ్స్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విరాట్ తన కెరీర్లో 2019 నవంబర్ నుంచి దాదాపు మూడేళ్ల పాటు ఒక్కటంటే ఒక్క శతకాన్ని కొట్టలేదు. ఆసియా కప్‌లో నిరీక్షణకు తెరదించుతూ సెప్టెంబర్ 2022లో అఫ్గానిస్థాన్‌పై శతకం చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్లో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) అద్భుత విన్యాసాలు కొనసాగుతున్నాయి. అభిమానులందరూ క్రికెట్ గాడ్ గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్‌కు సైతం సూర్య కొట్టిన ఓ షాట్‌కు ఆశ్చర్యపోయాడు.
దేశంలోని పలువురు సినీ, రాజకీయ, క్రీడాకారులు తమ అధికారిక ట్విటర్ ఖాతా బ్లూ టిక్ లను కోల్పోయారు. అందులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో అరంగ్రేటం చేశాడు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆస్కార్ ముగియడంతో ఇప్పటికే ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి ఇండియా చేరుకున్నారు. తాజాగా రామ్ చరణ్ కూడా ఇండియా చేరుకున్నాడు. అయితే చరణ్ హైదరాబాద్ లో ల్యాండ�
పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను ముగించే సమయానికి 110 సెంచరీలు చేస్తాడని, అతనిలో ఆ సత్తా ఉందంటూ అక్తర్ అన్�
టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారత్‌లో ప్రఖ్యాత స్టేడియం వాంఖడే మైదానంలో సచిన్ నిలువెత్తు విగ్రహం పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.