Home » sachin tendulkar
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం అద్భుత ఫామ్లో ఉన్నాడు.
విరాట్ కోహ్లీ లంకతో వన్డే సిరీస్లో ఓ అరుదైన రికార్డు పై కన్నేశాడు.
ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జో రూట్ మాత్రమే సచిన్ రికార్డుకు దగ్గరగా ఉన్నాడు
టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.
క్రికెట్లో ఆల్టైమ్ అత్యుత్తమ బ్యాటర్లలో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారాలు ఖచ్చితంగా ఉంటారు.
జేమ్స్ ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పడంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు.
టీమిండియా అద్భుత ఆటతీరుతో టీ20 ప్రపంచ కప్ 2024 విజేతగా నిలవడం పట్ల దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీలు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు చేశారు.
హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది.
Mumbai Indians' ESA Day : ముంబై ఇండియన్స్ ఈఎస్డే రోజున ఆ జట్టు యజమాని నీతా అంబానీతో పాటు 18వేల మంది చిన్నారులు ముంబై జెర్సీలో ఐపీఎల్ మ్యాచ్ను వీక్షిస్తూ సందడి చేశారు.