-
Home » Sai Sudharsan
Sai Sudharsan
అఫ్గాన్‌తో మ్యాచ్‌కు ముందు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు..
June 5, 2026 / 01:02 PM ISTఅఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేశాడు.
అఫ్గాన్‌తో టెస్టు.. సాయి సుదర్శన్ లేదా దేవ్‌దత్ పడిక్కల్‌లో నంబర్ 3లో ఆడేది ఎవరు?.. కోచ్ ఏమన్నాడంటే?
June 5, 2026 / 11:53 AM ISTభారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య (IND vs AFG ) శనివారం నుంచి ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
విరాట్ కోహ్లిపై ప్రతీకారం తీర్చుకున్న సాయి సుదర్శన్.. ఏం చేశాడో చూడండి..
June 1, 2026 / 12:26 AM ISTజీటీ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ వికెట్ పడిన తర్వాత, కోహ్లీ దాదాపు ప్రతి బంతికి సుదర్శన్ దగ్గరగా వెళ్లాడు. అతడిని కవ్వించేలా మాట్లాడాడు. తొలి వికెట్ పడిన తర్వాత సాయి సుదర్శన్ భయపడ్డాడని..
ఆ ఒక్కటే మా కొంపముంచింది.. లేదంటేనా.. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కామెంట్స్..
May 27, 2026 / 08:36 AM ISTపేలవ ఫీల్డింగ్ కారణంగానే తాము గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill ) తెలిపాడు.
వామ్మో సాయి సుదర్శన్.. నువ్వు మామూలోడివి కాదయ్యా.. క్రిస్ గేల్ రికార్డునే బ్రేక్ చేశావుగా..
April 25, 2026 / 07:54 AM ISTగుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan) అరుదైన ఘనత సాధించాడు.
మా ఓటమికి ప్రధాన కారణాలివే.. కోహ్లీ క్యాచ్ డ్రాప్‌పై జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక కామెంట్స్..
April 25, 2026 / 06:48 AM ISTIPL 2026 RCB vs GT : ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను వాషింగ్టన్ సుందర్ జారవిడవడం పై గిల్ స్పందిస్తూ కీలక కామెంట్స్ చేశాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో సాయి సుదర్శన్ విధ్వంసం.. 10 ఫోర్లు, 4 సిక్సర్లు
December 8, 2025 / 09:45 PM ISTసయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ2025లో (SMAT 2025) టీమ్ఇండియా యువ ఆటగాడు సాయి సుదర్శన్ అదరగొడుతున్నాడు.
గిల్ దూరం అయితే.. సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్ వద్దు.. ఇతడిని తీసుకోండి..
November 18, 2025 / 03:14 PM ISTకోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో (IND vs SA) భారత్ ఓడిపోయింది.
నమ్మకం లేనప్పుడు.. ఎందుకు ఎంపిక చేశారు..? మాజీ క్రికెటర్ కామెంట్స్..
November 14, 2025 / 01:54 PM ISTకోల్‌కతా వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA) తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
రీఎంట్రీలో విఫలమైన రిషబ్ పంత్.. 20 బంతులు ఆడి..
October 31, 2025 / 03:15 PM ISTదక్షిణాఫ్రికా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో పంత్ (Rishabh Pant) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు.