Home » Salaar Part 1 Ceasefire
సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ట్రైలర్ ని నేడు రాత్రి గం.7:19 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. తాజాగా ట్రైలర్ నిడివి ఎన్ని నిముషాలు ఉంటుందో కూడా ప్రకటించారు.
ప్రభాస్ అభిమానులు సలార్ ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
గత కొన్ని రోజులుగా రోజుకొకరు చొప్పున సలార్ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచమంతా ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ప్రకటించారు చిత్రయూనిట్.
సలార్ పార్ట్ 1 ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ చేస్తారని ఇటీవలే ప్రకటించారు చిత్రయూనిట్. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు, సినిమా లవర్స్ అంతా ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు.
సలార్ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ రాబోతుంది అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా నేడు అధికారికంగా చిత్రయూనిట్ సలార్ ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చింది.
సలార్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ ఎదురొచ్చింది. ఈ ట్రైలర్‌ని..
సలార్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. కన్నడ సినీ పరిశ్రమలో సలార్ కి పనిచేసిన వారు ఇటీవల ఏదో ఒక వార్త ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. తాజాగా సలార్ పార్ట్ 2 గురించి కన్నడలో టాక్ వినిపిస్తుంది.
సలార్ సినిమాకి తెలుగులో ప్రభాస్ సొంత డబ్బింగ్ చెప్పినా వేరే భాషల్లో మాత్రం వేరేవాళ్ళతోనే చెప్పిస్తున్నట్టు సమాచారం.
తాజాగా సలార్ చిత్రయూనిట్ అధికారికంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
సలార్ వాయిదా పడిందా లేదా, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏదో ఒకటి స్పందించండి అంటూ ప్రభాస్ అభిమానులు చిత్రయూనిట్ ని కోరుతున్నారు. ఎట్టకేలకు నేడు ఉదయం సలార్ సినిమా వాయిదాపై చిత్రయూనిట్ స్పందించింది.