Home » Samantha
సమంత చాలాకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతోంది.
కొన్నాళ్ల క్రితం సమంత తన నిర్మాణ సంస్థని ప్రకటించి అందులో సినిమాలని నిర్మిస్తానని తెలిపింది.
ఇప్పుడు సక్సెస్ లో దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్స్ భారీగా రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు.
తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా డైరెక్టర్ నందిని రెడ్డి 10 టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చి పలు ఆసక్తికర అంశాలు మాట్లాడింది.
సమంత ఓకే చేసి మొదట నటించిన సినిమా వేరు.
సమంత తాజాగా చెన్నైలో బిహైండ్ వుడ్స్ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు అందుకుంది. ఈ కార్యక్రమానికి ఇలా చీరలో వెళ్లి అలరించింది సామ్. ఈ అవార్డు వేడుకకు చెందిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి రామ్ చరణ్ కి అన్నయ్య పాత్రలో నటించాడు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి పాత్ర చనిపోతుంది.
సమంత.. తనకో లవ్‌స్టోరీ కావాలంటోంది.
తనకు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఇచ్చి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ & డీకే లు తెరక్కేక్కిస్తున్న మరో సిరీస్ కి ఓకే చెప్పింది సమంత.
హీరోయిన్ సమంత తాజాగా డిజైన్ స్కర్ట్, వైట్ టాప్ తో ఫొటోలో షేర్ చేసింది.