Home » Sambarala Yeti Gattu
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "సంబరాల యేటి గట్టు". కొత్త దర్శకుడు(Sai Durga Tej) రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "సంబరాల ఏటిగట్టు".(Sai Durgha Tej) కొత్త దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.
నేడు సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు కావడంతో తన నెక్స్ట్ సినిమా సంబరాల ఏటి గట్టు నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి ఈవెంట్ నిర్వహించారు.
నేడు సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు కావడంతో సంబరాల ఏటి గట్టు సినిమా నుంచి అసుర ఆగమనం అంటూ ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. (Sambarala Yeti Gattu)
హైదరాబాద్లో ది ఫాస్ట్ & క్యూరియస్ – ఆటో ఎక్స్పో 2025 జరిగిన విషయం తెలిసిందే. ఎంతో (Sai Durga Tej)ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ కి టాలీవుడ్ సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ హాజరయ్యారు.
టైటిల్ రివీల్ చేయడంతో పాటు సాయి దుర్గా తేజ్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ను విడుదల చేశారు.