Home » Samsung Galaxy S23
One UI 7 Update : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ కోసం One UI 7 కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ ఏప్రిల్ 22, 2025 నుంచి రిలీజ్ కానుంది. మీరు వాడే మోడల్ ఫోన్ ఇదే అయితే రెడీగా ఉండండి.
50MP ప్రైమరీ కెమెరాతో పాటు 12MP సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్‌తో దీన్ని విడుదల చేశారు.
Samsung Galaxy S23 Offer : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ శాంసంగ్ గెలాక్సీ S23 5జీ ఫోన్ భారీ తగ్గింపుతో లభ్యమవుతుంది. అసలు ధర రూ. 96వేలు ఉండగా, ఫ్లిప్‌కార్ట్ సేల్ ద్వారా కేవలం రూ. 50వేల డిస్కౌంట్ అందిస్తోంది.
రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో భారత మార్కెట్లో ఈ శాంసంగ్ ఫోన్‌పై గణనీయమైన ధర తగ్గింపును అందించనుంది.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ టీజర్ పేజీలో ఈ సేల్ వినియోగదారులకు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్’ అందిస్తుందని పేర్కొంది. సేల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy S23 Series Price : శాంసంగ్ లేటెస్ట్ గెలాక్సీ ఎస్24 సిరీస్ లాంచ్ ఈవెంట్‌కు ముందుగానే శాంసంగ్ గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్ భారీ ధర తగ్గింపులను అందుకున్నాయి. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.
Samsung Phones High Risk : శాంసంగ్ మొబైల్ ఫోన్ వినియోగదారులకు భారత ప్రభుత్వం హై-రిస్క్ హెచ్చరికను జారీ చేసింది. కొన్ని భద్రతపరమైన లోపాలకు సంబంధించి యూజర్లను హెచ్చరిస్తోంది. వెంటనే ఫోన్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్కు సమయం ఆసన్నమైంది. టాప్ స్మార్ట్ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు, ఆఫర్లు, మరెన్నో బెస్ట్ డీల్స్ రెడీగా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ M14, iQOO 9T, ఐఫోన్ 14 Pro Max, శాంసంగ్ గెలాక్సీ S23 ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు పొందవచ్చు.
Amazon Summer Sale : ఈ రాత్రికి అమెజాన్ సమ్మర్ సేల్ ముగియనుంది. Pixel 7, శాంసంగ్ గెలాక్సీ M14, శాంసంగ్ గెలాక్సీ S23+ వంటి ఫోన్లపై భారీ తగ్గింపు ధరలలో అందుబాటులో ఉన్నాయి. మీ డబ్బు ఆదా చేయాలనుకుంటే.. ఈ ఐదు బెస్ట్ ఫోన్ డీల్స్‌ను అసలు మిస్ చేసుకోవద్దు.
Flipkart Electronics Sale : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన ప్లాట్‌ఫారమ్‌లో కొత్త సేల్ ప్రారంభించింది. ప్రస్తుతం.. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ మార్చి 30 వరకు కొనసాగుతుంది.