Home » Samsung phones
Samsung Phones : శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? రూ. 5వేల లోపు ధరలో లాంగ్ బ్యాటరీ, అద్భుతమైన పర్ఫార్మెన్స్తో టాప్ 5 శాంసంగ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
కేవలం రూ.10,000లోపు బడ్జెట్లోనే దొరుకుతున్న మొట్టమొదటి 5G ఫోన్ ఇది.
Amazon Great Republic Day Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ 5జీ ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. గరిష్టంగా 50 శాతం తగ్గింపుతో శాంసంగ్ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు.
Amazon Best Year End Deals : అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్ కొనసాగుతోంది. ఈ సంవత్సరాంతంలో అనేక స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. ఐఫోన్ 13, వన్ప్లస్ 11ఆర్, ఐక్యూ జెడ్7 ప్రోపై తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Samsung Phones High Risk : శాంసంగ్ మొబైల్ ఫోన్ వినియోగదారులకు భారత ప్రభుత్వం హై-రిస్క్ హెచ్చరికను జారీ చేసింది. కొన్ని భద్రతపరమైన లోపాలకు సంబంధించి యూజర్లను హెచ్చరిస్తోంది. వెంటనే ఫోన్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
Samsung Android 14 : శాంసంగ్ కొత్త ఆండ్రాయిడ్ 14 అప్డేట్ను మరిన్ని డివైజ్లకు విస్తరించింది. గెలాక్సీ ఎ54, గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5లో లేటెస్ట్ OS సిస్టమ్ అప్డేట్ రిలీజ్ చేసింది.
Samsung Galaxy Z Fold 5 : శాంసంగ్ మడతబెట్టే ఫోన్ల ఫస్ట్ సేల్ మొదలైంది. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Z Flip 5, గెలాక్సీ Z Fold 5 ఫోన్ వివిధ ప్లాట్ఫారమ్లు, రిటైల్ స్టోర్ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ వినూత్న ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల కోసం యూజర్లకు అన
Mark Zuckerberg Phone : మెటా సీఈఓ (Facebook) CEO మార్క్ జుకర్బర్గ్ ఇటీవల సంగీత కచేరీకి ముందు ఫోన్లో ఇమెయిల్లను చెక్ చేస్తూ కనిపించాడు. ఇంతకీ జుకర్బర్గ్ ఏ ఫోన్ వాడుతాడు అనేది అందరిలో ఆసక్తి నెలకొంది.
Indian Smartphone Market : 2023 మొదటి త్రైమాసికంలో (Q1 2023) భారత స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు 19శాతం క్షీణతతో 31 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో అత్యధికంగా (Q1) భారీగా క్షీణించింది.
Best Upcoming Smartphones : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? 2023 ఏప్రిల్లో అద్భుతమైన ఫీచర్లతో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు భారత మార్కెట్లోకి రానున్నాయి. స్మార్ట్ ఫోన్ తయారీదారులు వినియోగదారుల కోసం సరికొత్త స్మార్ట్ఫోన్లను ప్రవేశపెడుతున్నాయి.