-
Home » Sandhya Theater incident
Sandhya Theater incident
కోలుకుంటున్న శ్రీతేజ్.. పరామర్శించిన అల్లు అరవింద్, బన్నీవాసు..
శ్రీతేజ్‌ను ఇటీవల కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించిన విషయం తెలిసిందే.
సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ లో టాలీవుడ్ ప్రముఖులు ఎవరెవరు ఏం మాట్లాడారంటే..
సీఎం మీటింగ్ లో టాలీవుడ్ పెద్దలు ఎవరెవరు ఏం మాట్లాడారు అంటే..
పబ్లిక్ ఈవెంట్స్ చేయడానికి భయపడుతున్న హీరోలు, నిర్మాతలు..
ఓపెన్ ప్లేస్‌లో ఈవెంట్స్, క్రౌడ్ గ్యాదరింగ్స్ చేయొద్దని నిర్మాతలకు చెప్తున్నారట హీరోలు.
శ్రీతేజ్ కు అల్లు అర్జున్ కోటి రూపాయలు పరిహారం.. పుష్ప నిర్మాతలు, సుకుమార్ ఎంతిచ్చారంటే..?
తాజాగా నేడు మరోసారి కిమ్స్ హాస్పిటల్ కి అల్లు అరవింద్, దిల్ రాజు, నిర్మాతలు వెళ్లి ఆ బాలుడిని, అతని కుటుంబాన్ని పరామర్శించారు.
పోలీసుల విచారణలో అల్లు అర్జున్ ఎమోషనల్.. మూడున్నర గంటల విచారణలో ఏం తిన్నాడో తెలుసా?
మూడున్నర గంటల పాటు పోలీసులు విచారణ జరిపారు.
త్వరలోనే అల్లు అర్జున్ను కలుస్తా.. దిల్ రాజు..
సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా త్వరలోనే అల్లు అర్జున్ ను కలుస్తా అన్నారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.
సంధ్య థియేటర్ ఘటనలో..మైత్రి మూవీ మేకర్స్ కి భారీ షాక్ ఇచ్చిన పోలీసులు..
సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా తాజగా పోలీసులు మైత్రి మూవీ మేకర్స్ కి భారీ షాక్ ఇచ్చారు.
సంధ్య థియేటర్ ఘటనలో ప్రధాన నిందితుడు అరెస్ట్.. అతని వల్లే ఇలా అయ్యిందా..?
సంధ్య థియేటర్ తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు బౌన్సర్ ఆంటోనీని నిన్న అరెస్టు చేశారు చిక్కడపల్లి పోలీసులు.
అల్లు అర్జున్ పోలీసులు నోటీసులు.. ఆ రోజు బన్నీతో వచ్చిన వ్యక్తిగత సిబ్బందిపై ఆరా తీయనున్న పోలీసులు..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేయడానికే ఈ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది.
హాస్పిటల్ లో శ్రీ తేజను పరామర్శించిన పుష్ప నిర్మాతలు.. 50 లక్షల చెక్కు ఆ కుటుంబానికి ఇచ్చి..
తాజాగా పుష్ప 2 నిర్మాతలు మైత్రి నవీన్, రవి శంకర్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న శ్రీ తేజను పరామర్శించారు.