Dil Raju : త్వరలోనే అల్లు అర్జున్‎ను కలుస్తా.. దిల్ రాజు..

సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా త్వరలోనే అల్లు అర్జున్ ను కలుస్తా అన్నారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.