Home » sanga reddy
గుమ్మడిదల మండలంలో ఓ వ్యక్తి నాలా క్లియరెన్స్ కోసం ఎన్వోసీ కావాలని అడగ్గా.. అందుకు ఏఈ కిశోర్ 10 లక్షలు డిమాండ్ చేశారు.
సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
బాధితులతో మాట్లాడుతూ ఉండగా సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీంకు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు మధ్య వాగ్వాదం జరిగింది.
ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలు సహించదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
రోజూ కొన్ని వేల లీటర్ల కల్తీ కల్లు తయారై జనం మధ్యకు వెళ్తోంది.
నా కూతురికి పెళ్లి చెయ్యాలి, కొడుకు బిజినెస్ పెడతా డబ్బులు కావాలంటున్నాడు. అప్పులు తీర్చడానికే నా జీవితం సరిపోతుందని ఆయన వాపోయారు.
ఉన్న తెలంగాణని ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కలిపిందని ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్ల పాలన, కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనకి తేడా గమనించాలని ఓటర్లకు సూచించారు.
Harish Rao Meets CPM Key Leaders : చింతా ప్రభాకర్ తో కలిసి సీపీఎం జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లిన మంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ కు మద్దతివ్వాలని కోరారు.
Parshottam Rupala : గ్రామ పంచాయతీలకు నేరుగా 2.5 లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చామని పేర్కొన్నారు.
Cyber Fraud : గిఫ్ట్ల పేరుతో ఓ మహిళ నుంచి రూ.20లక్షలు, మరో మహిళ నుంచి 4లక్షలకు టోకరా వేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.