Home » SANJAY RAUT
మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే కొనసాగుతున్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తయిన తరువాత నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర పఢ్నవీస్ కొనసాగనున్నారు.
ఈ ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగాయని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు.
హోంమంత్రి ప్రకటనపై సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. రాముడు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదని, ఆయన అనుచరులు ప్రపంచం మొత్తం ఉన్నారని అన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోతే, అక్కడి ప్రజలను దర్శనం చేయకుండా ఆపేస్తారా అని ప్రశ్నించారు
ప్రస్తుతం ఆసియా కప్ మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో దాడి జరగడం ఆయన వ్యాఖ్యలకు మరింత పదును పెంచింది. దీంతో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
దక్షిణ భారతదేశంలోని ఒక నిర్దిష్ట ప్రాంతం.. మతంపై భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉండవచ్చు. వారికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవచ్చు. అది ద్రావిడ సంస్కృతిలో భాగం కావచ్చు. అయితే దానిని తనలోనే ఉంచుకోవాలి
ప్రియాంక గాంధీ పోటీ గురించి చాలా రోజులుగానే చర్చ జరుగుతోంది. రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రియాంక.. కొద్ది రోజుల క్రితమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు ఆమె సోనియా, రాహుల్ పోటీ చేసే నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేసేవారు.
శరద్ పవార్ కూడా ఏదో పని మీద నగరంలో ఉన్నారు. అతుల్ చోర్డియా ఇంట్లో సమావేశం ముగిసిన తరువాత, శరద్ పవార్ మొదట బంగ్లా నుంచి బయటకు వచ్చారట. కొంత సమయం తర్వాత అజిత్ పవార్ బయటకు వచ్చినట్లు చెబుతున్నారు
కొద్ది రోజుల క్రితమే తనకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు ఎదురు చూడలేనని అజిత్ పవార్ అన్నారు. ఆ తర్వాత పరిణామాలు ఒక్కొక్కటిగా మారాయి. పార్టీలో కొందరికి పదవు మార్చారు, మరికొందరికి కీలక పదవులు ఇచ్చారు
బీఆర్ఎస్పై శివసేన నేత సంజయ్‌రౌత్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన నేపథ్యంలో శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్‌రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.