Home » Sankranti 2023
హైదరాబాద్ లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో నగరవాసులు పల్లెబాటు పడుతున్నారు.
దేశ ప్రజలకు సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ ఒకటే... అయినప్పటికీ, ఈ పండుగను దేశం మొత్తం ఒకే పేరుతో కాకుండా వేర్వేరు పేర్లతో చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి, పెద్ద పండుగ, పత�
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సెలవులను ప్రకటించింది.ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విద్యా సంస్థలు, కాలేజీలకు సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పండుగకు జనవరి 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సెలవులపై స్పష్టత ఇచ్చింది. పాఠశాలలకు సంక్రాంతి సెలవుల్లో పలు మార్పులు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. సంక్రాంతి ఫెస్టివల్ ను పురస్కరించుకుని మరో 4,233 అదనపు బస్సులను నడపనుంది. ఈ మేరకు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఏ.శ్రీధర్ పేర్కొన్నారు.
2023 సంక్రాంతికి పందెం కోళ్ళతో పాటు స్టార్ హీరోలు కూడా బరిలో ఎదురు నిలవబోతున్నారు. జనవరి 12న చిరు “వాల్తేరు వీరయ్య”, ప్రభాస్ “ఆదిపురుష్”. జనవరి 13న బాలయ్య “వీరసింహా రెడ్డి”, విజయ్ “వారసుడు” విడుదలకు సిద్ధమవుతున్నాయి. కాగా నాలుగు సినిమాలు విడుదలవ�
2023 సంక్రాంతి మీద కర్చీఫ్ వేసే పని మొదలయిపోయింది. ఇప్పటికే పైకి చెప్పకపోయినా అదే టార్గెట్ గా చాలామంది మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇంకా సంక్రాతికి ఏడు నెలల సమయం ఉన్నా..