Home » Santhanam
DD నెక్స్ట్ లెవల్ సినిమా ఒక సెటైరికల్ హారర్ కామెడీ. రివ్యూలు ఇచ్చేవారిపై, సినిమాలపై కౌంటర్లు వేస్తూ తెరకెక్కించారు.
శ్రీనివాస గోవిందా.. అనే గోవింద నామాలతో పేరడీ సాంగ్ ని చేశారు.
విశాల్ ‘మదగజరాజ’ తెలుగు ట్రైలర్ విడుదలైంది.
విశాల్, సంతానం మెయిన్ లీడ్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి హీరోయిన్స్ గా ఈ మదగజరాజ సినిమాని తెరకెక్కించారు.
స్టార్ కమెడియన్ సంతానం హీరోగా తెరకెక్కిన ‘సర్వర్ సుందరం’ తమిళ, తెలుగు భాషల్లో లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల..
కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటిస్తున్న ‘డిక్కీలోనా’ మూవీ షూటింగ్ ప్రారంభం..
ఫేమస్ ఇండియన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటిస్తున్న ‘డిక్కీలోనా’ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చెయ్యనున్నాడు..