Home » Sarpanch Elections
సర్పంచ్ పదవి కోసం 12వేల 652 మంది.. వార్డు మెంబర్లుగా 75వేల 725 మంది పోటీలో నిలిచారు.
దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.
ఏ మాత్రం ఊహించనట్లుగా ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో 1,168 సర్పంచ్ స్థానాలను గెలవడంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయ్యిందట.
ఎంతో ఉత్సాహంగా, ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో.. గుండెపోటుకు గురై మరణించారు.
సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటికే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గాల్లో కార్యాచరణను అమలు చేస్తున్నారట.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ప్రజా శాంతి పార్టీ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపిస్తే వంద రోజుల్లో గ్రామాల్లో అబివృద్ధి జరుగుతుందని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.