Home » SBI
కరీంగనర్ : దక్షిణ కాశీగా పిలవబడే వేములవాడ శ్రీరాజ రాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన బంగారాన్ని ఆలయ అధికారులు తూకం వేశారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఈ బంగారం మొత్తం 18 కిలోల 360 గ్రాములు వచ్చింది. దీన్ని అధికారులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండ�
ఢిల్లీ : ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ కష్టమర్స్ కు ‘రిపబ్లిక్ డే’ సందర్భంగా భారీ ఆఫర్స్ ను ప్రకటించింది. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేక సేల్ ను నిర్వహించనుంది. ఈ క్రమంలో జనవరి 20 నుండి 22 వరకు భారీ డిస్�